![No Image](https://bhauja.com/wp-content/themes/mh-magazine-lite/images/placeholder-medium.png)
నాణానికి మరోవైపు
జాగృతి వారపత్రిక నిర్వహించిన కీర్తిశేషులు వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథలపోటీలో ప్రథమ బహుమతి నందుకున్న కథ.. నాణానికి మరోవైపు… జి.ఎస్.లక్ష్మి.. “అటువైపు యింకా యెండ తగ్గలేదు.. ఇక్కడ కూర్చోండి..” నెమ్మదిగా తన వెనకనుంచి వినిపించిన మాటలకి పార్కులో వాకింగ్ చేస్తున్న సునంద అసంకల్పితంగా వెనక్కి తిరిగిచూసింది. సావిత్రమ్మగారు భర్త చేతిని పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తూ యివతలి బెంచీవైపు తీసుకొచ్చింది. ఆయన చేతికర్రని బెంచీకి ఆనిస్తూ నెమ్మదిగా “రామా కృష్ణా..” […]